'జాన్'లో స్కూల్ టీచర్ గా పూజా హెగ్డే

26-09-2019 Thu 11:49 | Entertainment
  • షూటింగు దశలో 'జాన్' 
  • 1960నాటి ప్రేమకథా నేపథ్యం
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో ఆమె పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. లంగావోణీతో ఈ సుందరి కుర్రకారు మనసులను దోచేసింది. మరోమారు ఆమె డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో డిఫరెంట్ లుక్ తో కనిపించనుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1960 కాలంలో యూరప్ లో జరిగిన ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.
PrabhasPooja Hegde

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more