కర్ణాటక నేత డీకే శివకుమార్ కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు!

25-09-2019 Wed 19:48 | National
  • మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న డీకే
  • బెయిల్ పిటిషన్ పై రోజ్ అవెన్యూ న్యాయస్థానం విచారణ
  • డీకే అనారోగ్యంతో ఉన్నారన్న న్యాయవాది  
మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి  డీకే శివకుమార్ జ్యుడీషియల్ రిమాండులో వున్న విషయం తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం నేడు కొట్టివేసింది. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం ఈ పిటిషన్ పై విచారణ చేసింది.

శివకుమార్ ఆరోగ్యం బాగుండలేదని, ఛాతి నొప్పి, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని డీకే తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయినప్పటికీ, బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. కాగా, మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డీకే శివకుమార్ ని ఈ నెల 3న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండు విధించగా, తీహార్ జైలుకు తరలించారు.
KarnatakaCongressDk sivakumarTiharcourt

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more