'చాణక్య' నుంచి హుషారెత్తించే లిరికల్ వీడియో సాంగ్

25-09-2019 Wed 18:00 | Entertainment
  • స్పై థ్రిల్లర్ గా రూపొందిన 'చాణక్య'
  • ముఖ్యమైన పాత్రలో జరీన్ ఖాన్ 
  • అక్టోబర్ 5వ తేదీన విడుదల
'తిరు' దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'చాణక్య' సినిమా రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ ను వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

"బేబీ గులాబీ .. గులాబీ మా లైఫు లైను నువ్వే .. బేబీ గులాబీ .. గులాబీ మా లక్కీస్టారు నువ్వే" అంటూ ఈ పాట సాగుతోంది. గోపీచంద్ - మెహ్రీన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా గోపీచంద్ వెయిట్ చేస్తోన్న హిట్, ఈ సినిమాతో ఆయనకి లభిస్తుందేమో చూడాలి.
GopichandMehreen

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more