'గద్దలకొండ గణేశ్' ఐదు రోజుల వసూళ్లు

25-09-2019 Wed 15:54 | Entertainment
  • ఈ నెల 20న వచ్చిన 'గద్దలకొండ గణేశ్'
  • ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల షేర్
  • వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ 
వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేశ్' ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, ఐదు రోజుల్లోనే మంచి వసూళ్లను సాధించింది.

తొలి ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో 5.90 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. వచ్చేనెల 2వ తేదీన 'సైరా' వచ్చేంత వరకూ ఈ సినిమాకి పోటీలేదు. అందువలన మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకి, 'దేవత' సినిమాలోని పాట .. పూజా హెగ్డే గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Varun TejPooja Hegde

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more