కశ్మీర్లో దశాబ్దాలుగా మూతపడిన ఆలయాలను పునరుద్ధరిస్తాం: కిషన్ రెడ్డి వెల్లడి
- ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిస్థితులపై సర్వే
- దేవాలయాలు, పాఠశాలలకు కొత్తరూపు
- కశ్మీర్ లోయలో సినిమా థియేటర్లు తెరుస్తామన్న కిషన్ రెడ్డి
గత 20 సంవత్సరాల కాలంలో కశ్మీర్ లోయలో సినిమా థియేటర్లు మూతపడ్డాయని, త్వరలోనే వాటిని కూడా పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అందుకోసం జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపడతామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్రం తాజాగా సర్వే చేయాలని నిర్ణయించింది.