ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లి తిరగబడ్డ స్కూలు బస్సు!
- ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఘటన
- మలుపు వద్ద అదుపు తప్పిన స్కూలు బస్సు
- ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు
దీంతో అదుపు తప్పిన స్కూలు బస్సు కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. దీంతో చిన్నారులంతా హాహాకారాలు చేశారు. దీంతో అక్కడే పొలంలో పనిచేసుకుంటున్న రైతులు, అటుగా వెళుతున్న ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలను తిరగబడ్డ బస్సు నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురు చిన్నారులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన మిగతా పిల్లలకు చికిత్స చేసి ఇళ్లకు పంపించి వేశారు.