Tue 14:01 మోదీ గారూ, మీరు మరెన్నో సంవత్సరాలు సేవలందించాలి: కేసీఆర్ విషెస్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం మోదీకి ప్రత్యేక సందేశం మోదీకి ఆశీస్సులందించాలంటూ ప్రార్థన Read full story
Fri 16:07 ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లు అడగడాన్ని సమర్థించిన పరమేశ్వర ఎమ్మెల్యేలకు ఒక్కో టికెట్ ఇవ్వడంపై అసెంబ్లీలో స్పీకర్ అభ్యంతరం కనీసం 4 టికెట్లు ఇచ్చి, గౌరవంగా చూడాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచన కేఎస్‌సీఏపై ఒత్తిడి పెంచాలని సూచించిన ప్రతిపక్ష నేత అశోక టికెట్ల పంపిణీపై తుది నిర్ణయం క్రికెట్ అసోసియేషన్‌దేనని స్పష్టం చేసిన ప్రభుత్వం Read full story
Fri 16:04 ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కవిత ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భావ సభకు ముహూర్తం ఖరారు ఈ సభ వేదికగా పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ తెలంగాణ ఆడబిడ్డగా పార్టీ పెడుతున్నానని వెల్లడి యువత, మహిళలకు తమ పార్టీలో పెద్దపీట వేస్తామని హామీ Read full story
Fri 15:54 రాజకీయాలకు బ్రేక్.. ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీల నిర్వహణ ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజాప్రతినిధులకు ఇలాంటి పోటీలు ఇదే ప్రథమం ప్రతినిధుల మధ్య స్నేహబంధం పెంచి, క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యం Read full story
Fri 15:51 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు: స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఆడిట్ 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా 377 వాటిల్లో లోపాలు గుర్తింపు ఇందులో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువగా ఉందనివెల్లడి Read full story
Fri 15:46 పీఎస్ఎల్‌లో వింత.. రంగు మారిన బంతి.. నాసిరకం జెర్సీలతో నవ్వులపాలు! పీఎస్ఎల్ ఆరంభ మ్యాచ్‌లో వింత ఘటన హైదరాబాద్ కింగ్స్‌మెన్ జెర్సీ రంగు అంటి పింక్‌గా మారిన బంతి నాసిరకం కిట్లపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ ఇది పింక్ బాల్ గేమ్ అంటూ సెటైరికల్‌గా స్పందించిన ఫ్రాంచైజీ పేలవమైన బ్రాడ్‌కాస్టింగ్ నాణ్యతపై కూడా వెల్లువెత్తిన విమర్శలు Read full story
Fri 15:36 క్లాస్ రూంలో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... ఇందులోకి తన పేరు లాగొద్దన్న కర్ణాటక మంత్రి కర్ణాటకలో ఘటన క్లాసులో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ చెప్పుతో కొట్టిన విద్యార్థిని... ప్రొఫెసర్ ను క్యాంపస్‌లో తరిమి కొట్టిన విద్యార్థులు నిందిత ప్రొఫెసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం ఆ కాలేజీ యజమానిగా ఉన్న హోంమంత్రి పరమేశ్వర Read full story
Fri 15:36 రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న విండీస్ స్టార్ ప్లేయర్ టీ20 ప్రపంచ కప్ జట్టులో ఎవిన్ లూయిస్ కు దక్కని చోటు ఆవేదనతో ఆటకు వీడ్కోలు పలికిన లూయిస్ మళ్లీ ప్యాడ్లు కట్టుకునేందుకు సిద్ధమైన లూయిస్ Read full story
Fri 15:20 ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు అయినా రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చమురు సంస్థల నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం లీటర్ పెట్రోల్‌పై రూ.26, డీజిల్‌పై రూ.82 నష్టపోతున్న కంపెనీలు డీజిల్ ఎగుమతులపై కొత్తగా సుంకం విధింపు Read full story
Fri 15:19 అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదు కేసులో ఒకప్పటి పిటిషనర్‌గా ఉన్న అన్సారీ భద్రతా సిబ్బందికి, భక్తులకు చిత్రాలను ప్రసాదంగా అందించి సంతోషం వ్యక్తం చేసిన వైనం అయోధ్య దేవుడి నగరమని, ఇక్కడి విశ్వాసం గొప్పదని వ్యాఖ్య రామ్ లల్లాకు జరిగిన 'సూర్య తిలకం' క్రతువుపై దేశమంతా సంతోషంగా ఉందన్న అన్సారీ Read full story