బోటు ప్రమాదం..39 మంది ఆచూకీ గల్లంతు!
- బోటులో మొత్తం 73 మంది ప్రయాణికులు
- సురక్షితంగా బయటపడింది 26 మంది
- ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 8
ప్రమాద బాధితులను మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అవసరమైతే, విశాఖపట్టణం, రాజమండ్రికి తరలించాలని ఆదేశించారు.