తప్పుడు అఫిడవిట్ కేసు.. టీడీపీ నేత కరణం బలరాంకు ఏపీ హైకోర్టు నోటీసులు!
- ఏపీ హైకోర్టులో వైసీపీ నేత ఆమంచి పిటిషన్
- ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నా చెప్పలేదని వ్యాఖ్య
- కరణం, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు
కాబట్టి ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి.. కరణం బలరాంతో పాటు అప్పటి చీరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో 3 వారాల్లోగా స్పందనను తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేశారు.