కెమికల్ డబ్బాలో పేలుడు : తెగిపడిన వ్యక్తి చేతులు... పరిస్థితి విషమం
- హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ స్టేషన్ పరిధిలో ఘటన
- పి.వి.నరసింహారావు ఎక్స్ప్రెస్వే పై ప్రమాదం
- ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు
ఈ ఘటనలో ఓ వ్యక్తి చేతులు తెగిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది. పి.వి.నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 279వ నంబరు పిల్లరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.