Thu 17:10 రహదారులు వరిమళ్లు అయిపోయాయి!: డీకే అరుణ రోడ్లన్నీ వరిమళ్లు ఉన్నట్టు ఉన్నాయి అందుకే, వరి నాట్లు వేశాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి Read full story
Wed 11:14 ఏపీ రాజ్యసభ రేసులో అనూహ్య పరిణామం.. అన్నామలై పేరు పరిశీలన! ఏపీ కోటాలో రాజ్యసభకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు పరిశీలన రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీకి ఒకటి కేటాయించే అవకాశం గతంలోనూ ప్రచారం జరిగినా.. ఈసారి అన్నామలైకి ఛాన్స్ ఖాయమంటున్న వర్గాలు జనసేన నుంచి తొలిసారిగా పెద్దల సభకు సభ్యుడు.. రేసులో లింగమనేని రమేశ్ టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం.. రేసులో పలువురు సీనియర్లు, పారిశ్రామికవేత్తలు Read full story
Wed 11:01 సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల భేటీ పోలీసు వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్న మంత్రులు Read full story
Wed 10:57 రోజుకో కోడిగుడ్డు తింటున్నారా?.. మీ శరీరంలో జరిగే మార్పులివే! కోడిగుడ్డులో కండరాలకు అవసరమైన అత్యుత్తమ ప్రొటీన్లు పుష్కలం ఆరోగ్యవంతులు రోజుకో గుడ్డు తింటే గుండెకు ప్రమాదం లేదంటున్న అధ్యయనాలు మెదడు, కంటి ఆరోగ్యానికి కీలకమైన కోలిన్, యాంటీఆక్సిడెంట్లు గుడ్డులో అధికం గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహాతోనే తీసుకోవడం బెటర్ వేయించిన గుడ్డు కంటే ఉడకబెట్టిన లేదా తక్కువ నూనెతో వండిన దానితో ఆరోగ్యానికి మేలు Read full story
Wed 10:54 ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్! కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన విజయ్ రాఘవేంద్ర ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో త్వరలో తెలుగులోను అందుబాటులోకి Read full story
Wed 10:28 నక్సల్స్ ప్రభావిత ప్రాంతం దంతెవాడలో నేడు పర్యటించనున్న సచిన్.. కారణం ఇదే! క్రీడల ద్వారా యువతలో సామాజిక మార్పు తీసుకురావడమే లక్ష్యం 10 వేల మందికి పైగా ఆదివాసీ యువతను తుపాకుల బాట పట్టకుండా చేయడమే లక్ష్యం పనేడాలో నూతన క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్న సచిన్ Read full story
Wed 10:27 ప్రియుడి కోసం తండ్రికి షాక్... కిలో బంగారం మాయం చేసిన కూతురు! యజమాని కూతురితో ప్రేమ నాటకమాడిన మేనేజర్ సాగర్ బ్రెయిన్ ట్యూమర్ అంటూ నమ్మించి ఆర్థిక సహాయం కోరిన వైనం ప్రియుడి మాటలు నమ్మి కిలో బంగారం ఇచ్చిన యువతి పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన మోసం నిందితుడి అరెస్ట్.. 20 తులాల బంగారం రికవరీ Read full story
Wed 10:18 అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన.. యూఎస్ ఉపాధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వాయిదా ఇరాన్ నుంచి స్పష్టత రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నిలిపివేత పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగించిన అధ్యక్షుడు ట్రంప్ అయితే హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలని తేల్చిచెప్పిన ఇరాన్ Read full story
Wed 10:08 కొడగు హోంస్టేలో అమెరికా టూరిస్ట్‌పై అత్యాచారం కర్ణాటక కొడగులో అమెరికా మహిళా టూరిస్ట్‌పై అత్యాచారం హోంస్టే సిబ్బంది, యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు విషయం బయటకు రాకుండా బాధితురాలిని 3 రోజులు నిర్బంధించిన యజమాని అమెరికా ఎంబసీ జోక్యంతో వెలుగులోకి ఘటన Read full story
Wed 10:06 ట్రంప్ కాల్పుల విరమణను తిప్పికొట్టిన ఇరాన్.. ఓడిపోయిన వారు షరతులు పెట్టలేరని వ్యాఖ్య ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్ ట్రంప్ నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన ఇరాన్ ఉన్నత సలహాదారు దిగ్బంధనం కూడా దాడితో సమానమని.. సైనిక చర్య తప్పదని హెచ్చరిక ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై నీలినీడలు Read full story