ప్రెస్ నోట్: గరుడవేగ వినియోగదారులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రెస్ నోట్: గరుడవేగ వినియోగదారులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రెస్ నోట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న గరుడవేగ వినియోగదారులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
 
మనోహరమైన వినాయక విగ్రహాలను ఈ ఏడాది అట్లాంటా, సియాటిల్, కాలిఫోర్నియా లోని దేవాలయాలకు మన గరుడవేగ ద్వారా పంపిచడం చాలా ఆనందదాయకం.
 
(GarudaVega - ships all over the world) అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది మన గరుడవేగ సంస్థ.
 
బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్ప్రెస్" సర్వీస్ తో బాటు, (ship from India to America, Canada, Australia, Europe) అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా వున్న పార్సెళ్ళకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోన్నది గరుడవేగ. ఈ సరుకులు 5 నుంచి 8 రోజుల లోపు అమెరికాలో మీవారిని చేరతాయి. మరిన్ని వివరాలకోసం మా ఏజంట్లను సంప్రదించండి.
 
(GarudaBazaar - Returns Gifts) "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చు.
 
పండుగ సమయాలలో, తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం, గరుడవేగ కు ఎంతో సంతృప్తినిస్తున్నది. 
 
గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అడయార్ ఆనందభవన్ వంటి ప్రసిద్ధి చెందిన తమిళ నాడు స్వీట్ సంస్థలనుంచి కూడా ఇప్పుడు మీరు గరుడవేగ ద్వారా, నేరుగా మీ ఇంటికి స్వీట్లు తెప్పించుకోవచ్చు.  
 
మీరందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోర్కుంటున్నాము.అందరకూ కృతజ్ఞతాభివందనములు.
 
 
Press release by: Indian Clicks, LLC
Garudavega

More Telugu News