'పార్థు' కోసం రెడీ అవుతోన్న నాగశౌర్య

27-08-2019 Tue 17:45 | Entertainment
  • విడుదలకి సిద్ధమవుతోన్న 'అశ్వద్ధామ'
  • విలువిద్య నేపథ్యంలో సాగే 'పార్థు'
  • త్వరలోనే పూర్తి వివరాల వెల్లడి
యువ కథానాయకులలో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. మంచి ఒడ్డూ పొడుగు వుండే ఈ హీరోకి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ వుంది. త్వరలోనే ఆయన 'అశ్వద్ధామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తోన్న నాగశౌర్య, త్వరలోనే 'పార్థు' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ఏషియన్ సునీల్ నిర్మించే ఈ సినిమాకి సంతోష్ దర్శకత్వం వహించనున్నాడు. 'విలు విద్య'కి సంబంధించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనున్నట్టుగా చెబుతున్నారు. 'సుబ్రహ్మణ్యపురం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు, 'పార్థు'కి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
Nagashourya

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more