ఈ ఫొటోలో ఉన్నది రవితేజే... కొత్త సినిమా కోసం డిఫరెంట్ లుక్!

24-08-2019 Sat 14:59 | Entertainment
  • డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న రవితేజ
  • కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న మాస్ హీరో
  • వైరల్ గా మారిన రవితేజ లేటెస్ట్ ఫొటో
హీరో రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే, రవితేజ పాత్రకు సంబంధించిన కొత్త గెటప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వ్యక్తితో రవితేజ సెల్ఫీ చూస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. చూడగానే మాంచి యవ్వనంలో ఉన్న రవితేజలా కనిపిస్తాడు.

ఇప్పటివరకు దర్శనమిచ్చిన రవితేజ ఒకెత్తయితే ఈ కుర్ర రవితేజ మరో ఎత్తు అని చెప్పాలి. అంత యంగ్ గా కనిపిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న డిస్కో రాజా చిత్రం కోసం రవితేజ ఎంతో కష్టపడుతున్నాడనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ హీరోయిన్లు.
RavitejaTollywood

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more