మండపేట చిన్నారి జషిత్ కిడ్నాప్ వెనుక అసలు నిజమిది!
- గత నెలలో కలకలం రేపిన కిడ్నాప్
- క్రికెట్ బెట్టింగ్ ముఠా హస్తం ఉంది
- కుటుంబ సభ్యులపైనా అనుమానాలున్నాయి
- తూర్పు గోదావరి ఎస్పీ సయీమ్ అస్మి
క్రికెట్ బెట్టింగ్ తో సంబంధమున్న 17 మంది బుకీలను అరెస్ట్ చేశామని, జషిత్ కిడ్నాప్ వెనుక, ఆ కుటుంబం బంధువుల హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అన్ని కోణాల్లోనూ కేసును దర్యాఫ్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. బాలుడిని మూడు రోజుల పాటు ఎక్కడ దాచివుంచారన్న విషయాన్ని కూడా నిర్ధారించామని నయీమ్ అస్మీ వెల్లడించారు.