చంద్రబాబు బంధువులు, బినామీలకు అమరావతిలో 30,000 ఎకరాలు ఉన్నాయి!: విజయసాయిరెడ్డి ఆరోపణ
- ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా దీన్ని అప్పగించారు
- ఇప్పుడు వీళ్లంతా రోడ్డున పడతారని బాబుకు నిద్రపట్టడం లేదు
- ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ నేత
తాజాగా వీరంతా రోడ్డున పడతారని చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ‘అమరావతిని ఖూనీ చేశారు.. రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి’ అంటూ ఆయన గింజుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.