01 Wed 14:55 కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న: ‘జనసేన’ ఎమ్మెల్యే రాపాక జగన్ అధికారంలోకి రావాలని రైతులు ఆశించారు బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశారు ఈ బడ్జెట్ యాభై రోజుల్లో తయారు చేసింది కాదు
02 Tue 17:13 23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్ కోచ్..! 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్ అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం చక్కెర పానీయాలకు గుడ్‌బై పరిమితికి మించి తినడంపై నియంత్రణ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్
03 Tue 17:08 యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేముల డిమాండ్ తాడ్వాయి మండలంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ నిర్ణయం ఇంటి నుంచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
04 Tue 17:01 కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి! కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
05 Tue 16:55 విశాఖకు చెందిన యువ వైద్యుడు హైదరాబాద్‌లో సూసైడ్ హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఆత్మహత్య విషం ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు
06 Tue 16:49 రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ రేవంత్ కన్ను మెట్రో భూములపై పడిందన్న కేటీఆర్ సొంత మనుషులకు భూములు కట్టబెట్టేందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపణ
07 Tue 16:38 పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ జగన్‌పై బాలాజీ తీవ్ర విమర్శలు గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీ, ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని స్పష్టీకరణ 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
08 Tue 16:27 దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు.. లైసెన్స్ ఫీజు రూపంలో వేల కోట్ల ఆదాయం టెలికాం రంగంపై కీలక నివేదిక విడుదల చేసిన ట్రాయ్ గణనీయంగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ వినియోగదారులు ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ.196కి పెరుగుదల ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో రూ.6,936 కోట్ల ఆదాయం
09 Tue 16:20 లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..! అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనం పదేళ్ల క్రితం ఇదే భవనం కూల్చివేతకు లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఆదేశాలు సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని యాజమాన్యం సవాల్ చేయడంతో ఉత్తర్వు రద్దు
10 Tue 16:15 అనవసర ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి..! అతిగా ఆలోచిస్తున్నారని ముందుగా గుర్తించాలి నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి ఆందోళనకు ప్రత్యేక సమయం కేటాయించాలి భయాలను వాస్తవాలతో పరిశీలించాలి చిన్న చర్యలతో ముందుకు సాగాలి