చంద్రగ్రహణం ఎఫెక్ట్: నేటి సాయంత్రం నుంచి శ్రీవారి ఆలయం మూసివేత
- నేటి అర్ధ రాత్రి దాటాక చంద్రగ్రహణ ఘడియలు
- గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయాల మూసివేత
- తిరిగి రేపు ఉదయం 5 గంటల తర్వాత తెరుచుకోనున్న ఆలయాలు
మరోవైపు, చంద్రగ్రహణం కారణంగా నేటి సాయంత్రం నుంచి పలు ఆలయాలు మూతపడనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాలు కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.