Sat 11:50 వైసీపీ నేత పృథ్వీకి బంపరాఫర్.. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా త్వరలో నియామకం! చైర్మన్ పదవి నుంచి ఇటీవల తప్పుకున్న రాఘవేంద్రరావు ఆయన స్థానంలో పృథ్వీని నియమించాలని సీఎం జగన్ నిర్ణయం ఈ విషయాన్ని పృథ్వీకి ఇప్పటికే తెలియజేసిన ముఖ్యమంత్రి Read full story
Tue 11:20 యూఏఈ దెబ్బ.. నిధుల సమీకరణకు పాకిస్థాన్ పరుగులు 3 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని పాక్‌ను కోరిన యూఏఈ ఏడేళ్లలో తొలిసారిగా రుణాన్ని పునరుద్ధరించుకోవడంలో విఫలమైన పాక్ పెరుగుతున్న చమురు ధరలతో మరింత ఒత్తిడిలోకి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలు, బ్యాంకుల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు Read full story
Tue 11:05 ‘బీజేపీ రాష్ట్రాల్లో బతుకుతున్నారని గుర్తుంచుకోండి’.. బెంగాలీ కార్మికులకు సువేందు వార్నింగ్ వలస కార్మికులకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత పరోక్ష హెచ్చరిక టీఎంసీకి ఓటేస్తే చూస్తూ ఊరుకోబోమని సంకేతాలు వలస కార్మికులను బెదిరిస్తున్నారంటూ సువేందుపై టీఎంసీ ఫైర్ Read full story
Tue 11:02 ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకుందాం.. సమ్మె వద్దు: పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న పొన్నం 1,134 కారుణ్య నియామకాలను పూర్తి చేశామని వెల్లడి పీఆర్సీ పరిశీలనలో ఉందన్న మంత్రి Read full story
Tue 10:59 ఇలా చేస్తే అమరావతికి తిరుగుండదు.. ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి కీలక సూచనలు రాజధాని నిర్మాణంపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వందల ఏళ్ల చరిత్ర ఉందన్న మాజీ ఎంపీ అప్పుల డబ్బుతో, భ్రమలతో అమరావతిని నిర్మించలేరని వ్యాఖ్య ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహాలు కట్టాలని సూచన జాగ్రత్తపడకపోతే అమరావతి భారీ దుబారాగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిక Read full story
Tue 10:49 "20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. అమెరికా ఇరాన్ ల అణు చర్చల్లో వీడని చిక్కుముడి" అణు కార్యక్రమాలపై 20 ఏళ్ల నిషేధానికి అమెరికా ప్రతిపాదన 5 ఏళ్ల వరకైతే ఓకే అంటూ అంగీకారం తెలిపిన ఇరాన్ పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం Read full story
Tue 10:25 హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..! ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా మోహరించిన అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే అన్ని షిప్‌లపై ఆంక్షలు సమీపంలోకి వస్తే ఇరాన్ నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్ Read full story
Tue 10:22 శాంతి మాట.. పసిడికి బాట.. పెరిగిన బంగారం, వెండి ధరలు రెండు రోజుల తర్వాత పుంజుకున్న బంగారం, వెండి ధరలు యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా లాభాల్లో ట్రేడైన ఈక్విటీ మార్కెట్లు అంబేడ్కర్ జయంతి కారణంగా దేశీయ మార్కెట్లకు సెలవు Read full story
Tue 10:19 ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన తనయుడు ఒంగోలులో కన్నతల్లిని సజీవదహనం చేసిన కుమారుడు గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం ఆస్తి తగాదాలే హత్యకు కారణమని స్థానికుల అనుమానాలు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు Read full story
Tue 10:17 టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం.. సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్? ఐర్లాండ్ పర్యటనకు పరిశీలనలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన యువ కెరటం అరంగేట్రం చేస్తే సచిన్, షఫాలీ వర్మ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం వైభవ్‌కు మద్దతుగా ఐపీఎల్ ఛైర్మన్, మాజీ క్రికెటర్లు యువ ఆటగాళ్లను పరీక్షించాలన్న యోచనలో సెలక్షన్ కమిటీ Read full story