వైసీపీ నేత పృథ్వీకి బంపరాఫర్.. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా త్వరలో నియామకం!
- చైర్మన్ పదవి నుంచి ఇటీవల తప్పుకున్న రాఘవేంద్రరావు
- ఆయన స్థానంలో పృథ్వీని నియమించాలని సీఎం జగన్ నిర్ణయం
- ఈ విషయాన్ని పృథ్వీకి ఇప్పటికే తెలియజేసిన ముఖ్యమంత్రి
ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నర తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు.