జెఫ్ బెజోస్ విడాకుల కేసు కొలిక్కి.. అమెజాన్ నుంచి మెకన్జీకి 38.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు!
- విడిపోతున్నట్టు జనవరిలో ప్రకటించిన జెఫ్ బెజోస్-మెకన్జీ
- అమెజాన్‌లో నాలుగు శాతం వాటాను దక్కించుకున్న మెకన్జీ
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు
తామిద్దరం విడిపోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో జెఫ్ బెజోస్-మెకన్జీ బెజోస్‌లు ప్రకటించారు. విడాకులకు కోర్టు అనుమతి ఇచ్చాక ఏప్రిల్‌లోనే మెకన్జీ పేరుపై అమెజాన్‌లోని నాలుగు శాతం వాటా (19.7 మిలియన్ షేర్లు)ను రిజిస్టర్ చేశారు.