8వ తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు
- తూర్పుగోదావరి జిల్లా దాలిపాడులో దారుణం
- బాలికను లోబరుచుకుని ఏడాదిగా సంబంధాన్ని కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడు
- పెద్దల సమక్షంలో రహస్య వివాహం
సదరు విద్యార్థినిని మాయమాటలతో లోబరుచుకున్న చినబ్బాయి... ఏడాది కాలంగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కాస్తా విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో, చినబ్బాయిని వారు నిలదీశారు. అంతేకాదు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, పెద్దల సమక్షంలో బాలికను చినబ్బాయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.