ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 8వ తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు
    01 Fri 12:09

    8వ తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు

    • తూర్పుగోదావరి జిల్లా దాలిపాడులో దారుణం
    • బాలికను లోబరుచుకుని ఏడాదిగా సంబంధాన్ని కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడు
    • పెద్దల సమక్షంలో రహస్య వివాహం
  • టాటా గ్రూప్ మరో సంచలనం.. 50,000 ఉద్యోగులకు ఏఐలో శిక్షణ
    02 Thu 13:21

    టాటా గ్రూప్ మరో సంచలనం.. 50,000 ఉద్యోగులకు ఏఐలో శిక్షణ

    • యూఎస్ ఏఐ సంస్థ ఆంథ్రాపిక్‌తో టీసీఎస్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్
    • 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ మోడల్‌పై ప్రత్యేక శిక్షణ
    • క్లాడ్ ఏఐ సొల్యూషన్స్ అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్ ఏర్పాటు
    • ఎంటర్‌ప్రైజ్ ఏఐలో భారత యువతకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యమన్న చంద్రశేఖరన్
  • మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ
    03 Thu 13:07

    మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ

    • మీనాక్షి పిటిషన్‌పై శుక్రవారం విచారణ 
    • ఎన్నికల ఫలితాలపై స్టేకు కోర్టు నిరాకరణ
    • తెలంగాణ కేసు వివరాలపై వివాదం
    • నామినేషన్‌ తిరస్కరణను సవాల్‌ చేసిన కాంగ్రెస్‌ నేత
  • రూ.7 కోట్ల బ‌డ్జెట్.. రూ.2 వేల‌ కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్'
    04 Thu 13:05

    రూ.7 కోట్ల బ‌డ్జెట్.. రూ.2 వేల‌ కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్'

    • 200 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మైక్రో-బడ్జెట్ హారర్ ఫిల్మ్
    • ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు
    • భారత్‌లో 12 రోజుల్లోనే రూ.50 కోట్లు దాటిన వసూళ్లు
  • నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్
    05 Thu 12:58

    నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్

    • తన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్ అని తెలిపిన పవన్ కల్యాణ్
    • స్కూల్ రికార్డుల్లో శ్రీ అనే పదాన్ని తొలగించి కె.కల్యాణ్ కుమార్ అని పెట్టారని వెల్లడి
    • పవన్ అనే పేరును తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టారన్న పవర్ స్టార్
  • అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి
    06 Thu 12:55

    అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి

    • ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం
    • మరో 21 మందిని రక్షించిన సిబ్బంది
    • ఒమన్‌ తీరంలో జరిగిన ఘటన
    • అమెరికాకు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్ 
  • టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్‌బై
    07 Thu 12:36

    టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్‌బై

    • దీదీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా 
    • ఇప్పటికే రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్
    • అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రకాశ్ చిక్
    • వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం
  • తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్
    08 Thu 12:33

    తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్

    • నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో భారీగా కురిసిన తొలి వాన
    • చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయన్న కేటీఆర్
    • కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడుతోందని విమర్శ
  • వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు
    09 Thu 12:31

    వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు

    • బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’
    • తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ వసూళ్లు
    • అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్
    • వారాంతానికి రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరనుందని అంచనా
    • వీక్ డేస్‌లోనూ నిలకడగా కొనసాగుతున్న కలెక్షన్లు
  • స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మార‌నున్న 4400 మంది ఉద్యోగులు!
    10 Thu 12:09

    స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మార‌నున్న 4400 మంది ఉద్యోగులు!

    • స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్న 4,400 మంది ఉద్యోగులు 
    • కంపెనీ మొత్తం విలువ 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా
    • ఐపీఓ తర్వాత 740 బిలియన్ డాలర్లకు చేరనున్న మస్క్ వాటా విలువ 
    • చిన్న ఇన్వెస్టర్ల కోసం 30% షేర్లు కేటాయించే అవకాశం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV