అమ్మఒడి పథకం, ప్రజావేదిక కూల్చివేత అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది: బీజేపీ
- 40 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకోవాలి
- బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న అపోహను తొలగించాలి
- టీడీపీ, జనసేన నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలి
40 లక్షల సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పెట్టుకోవాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ముందుగా ప్రజల్లో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న అపోహను తొలగించాలని నేతలు సూచించారు. టీడీపీ, జనసేన నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని, సంప్రదింపుల బాధ్యతలను నేతలకు అప్పగించాలని కోర్ కమిటీ నిర్ణయించింది.