250 కోట్లను రాబట్టిన సల్మాన్ 'భారత్'
- సల్మాన్ నుంచి భారీ చిత్రంగా వచ్చిన 'భారత్'
- రికార్డు స్థాయిలో వసూళ్లు
- ధన్యవాదాలు తెలిపిన సల్మాన్
అలా ఈ సినిమా ఇంతవరకూ 250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇది సల్మాన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన 6వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఈ స్థాయి మార్కును టచ్ చేయడం గురించి సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ విజయానికి కారకులైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.