ఒకే ఒక్క గన్‌మన్‌ను పంపిన ప్రభుత్వం.. వద్దని వెనక్కి పంపిన అచ్చెన్నాయుడు
- నిన్నమొన్నటి వరకు 4+4 గన్‌మెన్ సౌకర్యం
- 2+2కు కుదించిన ప్రభుత్వం
- బుధవారం ఒక్కరినే పంపడంతో అసంతృప్తి
అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం టీడీపీ నేతలకు భద్రతను కుదిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అచ్చెన్న భద్రతను 2 ప్లస్ 2గా మార్చింది. మంగళవారం వరకు ఆయనకు 2 ప్లస్ 2 పద్ధతిలోనే గన్‌మెన్ ఉన్నారు. అయితే, బుధవారం ఒకే ఒక్క గన్‌మన్‌ను ప్రభుత్వం అచ్చెన్న వద్దకు పంపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన మాజీ మంత్రి తనకు గన్‌మన్ అవసరం లేదని అతడిని వెనక్కి పంపారు.