ఆ మాట చెప్పిన ఏకైక దమ్మున్న వ్యక్తి జగన్ ఒక్కరే: అవంతి శ్రీనివాస్
- ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకోనన్నారు
- ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు
- చంద్రబాబైతే అలా చేసేవారు కాదన్న అవంతి శ్రీనివాస్
నవరత్నాలను కాపీ కొట్టాలని ప్రయత్నించినందునే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని, పోలవరం ప్రాజెక్టులో జరిపిన అవినీతిని తమ ప్రభుత్వం ప్రజల ముందు బయట పెట్టనుందని అన్నారు. ప్రభుత్వం నియమించే కమిటీ పోలవరంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలూ అభద్రతా భావానికి లోనయ్యారని, అందువల్లే ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు.