పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం...పాఠశాల మేడపై నుంచి దూకి ఆత్మహత్య

13-06-2019 Thu 12:57 | Telangana
  • హైదరాబాద్‌ నాగోలు సమీపంలో ఘటన
  • ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఘోరం
  • పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
పాఠశాలలు పునఃప్రారంభమైన రెండో రోజే హైదరాబాద్‌ నగరంలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనమయింది.

వివరాల్లోకి వెళితే...నగరంలోని తట్టిఅన్నారం సమీపంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న నరసింగరావు కుమార్తె (14) నాగోలులోని సాయినగర్‌ కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరింది. పాఠశాలకు వచ్చాక భవనం మూడో అంతస్తుకు వెళ్లింది. అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో అవాక్కయిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆమెను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.
Crime Newstenth student suicideHyderabadnagole

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more