శాంతియుత దేశాల జాబితాలో మరింత దిగజారిన భారత్ స్థానం
- 141వ స్థానంలో భారత్
- అగ్రస్థానంలో ఐస్ ల్యాండ్
- చిట్టచివర్న ఆఫ్ఘనిస్థాన్
ఇక ఈ జాబితాలో చిట్టచివరన ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. గత ఏడాది ఆఖరి ర్యాంకులో సిరియా ఉండగా, ఇప్పుడు ఆఫ్ఘన్ వచ్చి చేరింది. పొరుగుదేశం పాకిస్థాన్ 153, శ్రీలంక 72, నేపాల్ 76, బంగ్లాదేశ్ 101 ర్యాంకుల్లో నిలిచాయి. చిన్న దేశం భూటాన్ ఈ జాబితాలో 15వ ర్యాంకు దక్కించుకోవడం విశేషం.