తుడా చైర్మన్ గా చెవిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు

  • చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెవిరెడ్డి
  • ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్న చెవిరెడ్డి 
  • చెవిరెడ్డి అనుచరుల సంతోషం
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరో పదవి వరించింది. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ గా ఆయన్ని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న చెవిరెడ్డికి తుడా చైర్మన్ గా మరో పదవి దక్కడంపై  ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
Go Back to Shorts
Tirupathi
Tuda
chairman
chevireddy
mla

More Telugu News