ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాలంటూ మహిళా డ్యాన్సర్లపై ఒత్తిడి.. తప్పించుకుంటే రాళ్లతో దాడి!
    Mon 07:12

    దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాలంటూ మహిళా డ్యాన్సర్లపై ఒత్తిడి.. తప్పించుకుంటే రాళ్లతో దాడి!

    • మహిళలపై ఒత్తిడి తెచ్చిన 500 మంది పురుష గ్యాంగ్
    • అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో ఘటన
    • స్ట్రిప్ డ్యాన్స్ పేరుతో భారీగా టికెట్లు అమ్ముకున్న నిర్వాహకులు
    Read full story
  • ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్
    Mon 21:53

    ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్

    • ఏపీ తీరప్రాంత అభివృద్ధికి విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
    • కోస్తా తీరాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సూచన
    • తీరప్రాంత కోతను అరికట్టేందుకు సహజ రక్షణ కవచం ఏర్పాటు
    • ఆక్వాకల్చర్‌లో వాల్యూ అడిషన్‌, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని నిర్దేశం
    • బ్లూ ఎకానమీ, రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగంపై అధ్యయనం చేయాలని స్పష్టం
    Read full story
  • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ 5 సింపుల్ చిట్కాలు ట్రై చేయండి!
    Mon 21:32

    పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ 5 సింపుల్ చిట్కాలు ట్రై చేయండి!

    • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించేందుకు నిపుణురాలు చెప్పిన ఐదు చిట్కాలు
    • ఇన్సులిన్ నియంత్రణకు స్నాక్స్ మానేయడం మంచిదని సూచన
    • భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ప్రయోజనం
    • ఉదయం టిఫిన్ చేశాకే కాఫీ తాగాలని నిపుణుల సలహా
    • రక్తంలో గ్లూకోజ్‌తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అవసరం
    Read full story
  • కోలీవుడ్ కు సీఎం విజయ్ భరోసా.. కొత్త సినిమాలకు రోజుకు 5 షోలు!
    Mon 21:22

    కోలీవుడ్ కు సీఎం విజయ్ భరోసా.. కొత్త సినిమాలకు రోజుకు 5 షోలు!

    • తమిళనాడులో కొత్త సినిమాలకు మొదటి ఏడు రోజులకు 5 షోలు
    • సీఎం విజయ్ నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం
    • తొలి వారం అదనపు షోలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
    • చిన్న రైతులకు రూ.50,000 వరకు రుణమాఫీ ప్రకటన
    • సినీ పరిశ్రమకు మేలు చేకూర్చేలా విజయ్ నిర్ణయం
    Read full story
  • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా
    Mon 21:08

    ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా

    • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
    • గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి
    • హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ
    • మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు
    • మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు
    Read full story
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం... ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు
    Mon 20:46

    పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం... ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు

    • ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేసిన పవన్
    • వర్గ విభేదాలు, క్రమశిక్షణారాహిత్యమే కారణమని వెల్లడి
    • 25 మంది సభ్యుల మధ్య 54 గొడవలు ఉన్నాయని వ్యాఖ్య
    • ఇకపై పార్టీలో కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం
    Read full story
  • రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్
    Mon 20:39

    రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్

    • తమిళనాడులో రైతులకు పంట రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
    • సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తింపు
    • సన్నకారు రైతులకు రూ.50,000 వరకు పూర్తి రుణమాఫీ
    • చిన్న, పెద్ద రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా మాఫీ
    • రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపిన అధికారులు
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్
    Mon 20:32

    ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్

    • రాజమండ్రిలో జనసేన క్యాడర్ తో పవన్ సమావేశం
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన 
    • పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆగ్రహం
    • ఇక ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
    Read full story
  • ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... భావోద్వేగానికి గురైన హేమమాలిని
    Mon 20:07

    ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... భావోద్వేగానికి గురైన హేమమాలిని

    • రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
    • దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్
    • వ్యాపారవేత్త ఉదయ్ కోటక్‌కు పద్మ భూషణ్ పురస్కారం
    • క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, నటుడు ప్రసేన్జిత్ చటర్జీలకు పద్మ శ్రీ
    • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అవార్డుల ప్రదానం
    Read full story
  • మామిడి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలా? ఇదిగో చిట్కా!
    Mon 19:51

    మామిడి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలా? ఇదిగో చిట్కా!

    • మామిడి పండ్ల నిల్వపై హైనాన్ యూనివర్సిటీ కీలక పరిశోధన
    • 12 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని వెల్లడి
    • ఈ ఉష్ణోగ్రత పక్వానికి వచ్చే ప్రక్రియను నెమ్మదింపజేసి పోషకాలను కాపాడుతుంది
    • పచ్చి కాయలను గది ఉష్ణోగ్రత వద్ద పండించి, ఆ తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచన
    • సాధారణ ఫ్రిజ్‌లోని అతి శీతల ప్రదేశంలో పెట్టడం వల్ల పండ్లకు నష్టం జరగొచ్చని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV