ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

05-06-2019 Wed 22:02 | Andhra
  • నిన్న ఐఏఎస్ లకు స్థానచలనం
  • జగన్ సర్కారు రాకతో బదిలీలు వేగవంతం
  • ఉన్నతస్థాయిలో నియామకాలపై సీఎం జగన్ దృష్టి
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు ఆగమేఘాలపై జరిగిపోతున్నాయి. నిన్న భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన ఏపీ సర్కారు, ఇవాళ ఐపీఎస్ లపై దృష్టిసారించింది. ఈ క్రమంలో, కర్నూలు రేంజ్ డీఐజీగా టి.వెంకట్రామిరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీగా ఏఎస్ ఖాన్, సీఐడీ డీఐజీగా త్రివిక్రమ్ వర్మ, ఆక్టోపస్ దళాల ఎస్పీగా విశాల్ గున్షిలను నియమించారు

స్థానచలనం పొందిన అధికారుల జాబితా

  • టి.వెంకట్రామిరెడ్డి -కర్నూలు రేంజ్ డీఐజీ
  • ఏఎస్ ఖాన్ -ఏలూరు రేంజ్ డీఐజీ
  • త్రివిక్రమవర్మ -సీఐడీ డీఐజీ
  • విశాల్ గున్ని -ఆక్టోపస్ ఎస్పీ
  • అశోక్ కుమార్ - ఇంటెలిజెన్స్ ఎస్పీ
  • సర్వశ్రేష్ట త్రిపాఠి -సీఐడీ ఎస్పీ
  • రవిప్రకాశ్ -ఎస్ఐబీ ఎస్పీ
  • రాహుల్ దేవ్ శర్మ -గ్రేహౌండ్స్
  • కోయ ప్రవీణ్ - రైల్వే ఎస్పీ
  • ఘట్టమనేని శ్రీనివాస్ -అనంతపురం పీటీసీ
  • ఏఆర్ దామోదర్ -హెడ్ క్వార్టర్స్
  • భాస్కర్ భూషణ్ -హెడ్ క్వార్టర్స్
  • ఎస్వీ రాజశేఖర్ బాబు -హెడ్ క్వార్టర్స్
  • నవదీప్ సింగ్ -పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ
  • సీహెచ్ వెంకటప్పలనాయుడు -చిత్తూరు జిల్లా ఎస్పీ
  • అమ్మిరెడ్డి -శ్రీకాకుళం ఎస్పీ
  • విక్రాంత్ పాటిల్ -విశాఖ డీసీపీ1
  • ఉదయ్ భాస్కర్ బిల్లా -విశాఖ డీసీపీ2
  • బీహెచ్ పీ రామకృష్ణ -గుంటూరు జిల్లా ఎస్పీ
  • జయలక్ష్మి -గుంటూరు రూరల్ ఎస్పీ
  • బి.రాజకుమారి -విజయనగరం జిల్లా ఎస్పీ
  • నయీం హష్మీ - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
  • బి.సత్య ఏసుబాబు -అనంతపురం
  • సీహెచ్ విజయరావు -విజయవాడ డీసీపీ2
  • నాగేంద్రకుమార్ -విజయవాడ జాయింట్ సీపీ
PoliceIPS

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more