Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ ను 7న హాజరుపరచాలని కోర్టు ఆదేశం

దాల్మియా చార్జిషీటులో సిబిఐ పేర్కొన్న నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. వైఎస్ జగన్మోహనరెడ్డి, హోం మంత్రి సబిత, ఇతర నిందితులను వచ్చే నెల 7న విచారణకు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

More Telugu News