సినీనటుడు రాళ్లపల్లి అంత్యక్రియలు పూర్తి
- మోతీనగర్ లోని రాళ్లపల్లి నివాసానికి సినీ ప్రముఖులు
- తుది వీడ్కోలు పలికిన అభిమానులు
- మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు
కాగా, శ్వాసకోశవ్యాధితో రాళ్లపల్లి గత శుక్రవారం మృతి చెందారు. అమెరికాలో ఉన్న రాళ్లపల్లి కూతురు, అల్లుడు వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. అమెరికా నుంచి వాళ్లు రావడంతో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు.