జగన్ పడీపడీ నవ్వేలా చేసిన పిల్లాడు.. ముద్దిచ్చి ఆశీర్వదించిన వైసీపీ అధినేత!
- పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఘటన
- ఎన్నికల ప్రచారం సందర్భంగా కలిసిన బాలుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
అనంతరం బహిరంగ సభల్లో జగన్ ఎలా మాట్లాడతారో అచ్చం అలాగే తన యాసను జోడించి ప్రసంగించాడు. దీంతో జగన్ తో పాటు అక్కడున్న వైసీపీ నేతలు, భద్రతా సిబ్బంది గట్టిగా నవ్వేశారు. ఈ సందర్భంగా ఆ బాలుడి నదుటిపై జగన్ ముద్దిచ్చి ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.