'దర్బార్' కోసం రంగంలోకి మరో విలన్
- రజనీ 167వ సినిమాగా 'దర్బార్'
- పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రజనీ
- వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాకి ఆయన మాత్రమే విలన్ అని అంతా అనుకున్నారు. కానీ కథ ప్రకారం ఈ సినిమాలో మరో ప్రతినాయక పాత్ర ఉందట. ఈ పాత్రను మురుగదాస్ వైవిధ్యభరితంగా మలిచాడట. ఈ పాత్రకి మలయాళ నటుడు 'చెంబన్' వినోద్ జోస్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి, ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. 'గోలీసోడా 2' సినిమాతో ఆయన తమిళ ప్రేక్షకులకు చేరువయ్యారు. పొలిటికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.