ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జావేద్ అక్తర్.. క్షమాపణ చెప్పకుంటే నాలుక కోస్తాం.. కాళ్లు పీకేస్తాం!: కర్ణిసేన హెచ్చరిక
    Sun 15:16

    జావేద్ అక్తర్.. క్షమాపణ చెప్పకుంటే నాలుక కోస్తాం.. కాళ్లు పీకేస్తాం!: కర్ణిసేన హెచ్చరిక

    • బుర్ఖాలపై నిషేధం విధించిన శ్రీలంక
    • ఇక్కడా అదే చేయాలన్న శివసేన
    • తలపై కొంగు వేసుకోవడాన్నికూడా నిషేధించాలన్న జావేద్ అక్తర్
    Read full story
  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్‌
    Tue 09:40

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్‌

    • పశ్చిమాసియాలో తీవ్రరూపం దాల్చిన యుద్ధం
    • ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు
    • ఆయుధ డిపో లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబుల ప్రయోగం
    • ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరిక
    • దౌత్య పరిష్కారం కోసం పలు దేశాల ప్రయత్నాలు
    Read full story
  • ఫేక్ కోర్టు, ఫేక్ పోలీసులు.. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా
    Tue 09:27

    ఫేక్ కోర్టు, ఫేక్ పోలీసులు.. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా

    • ముంబైలో 'డిజిటల్ అరెస్ట్' పేరుతో భారీ సైబర్ మోసం
    • రిటైర్డ్ అధికారిని 25 రోజులు నిర్బంధించిన మోసగాళ్లు 
    • వీడియో కాల్‌లో నకిలీ కోర్టు విచారణ సృష్టించి బాధితుడిని బెదిరింపు
    • మోసానికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు
    Read full story
  • జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్
    Tue 09:27

    జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్

    • ఈ వ్యాధి లక్షణాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల
    • ఒకప్పుడు విమర్శించిన ప్రాజెక్టులకు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపణ
    • కియా, గూగుల్ డేటా సెంటర్ వంటి పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన లోకేశ్
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం ముగింపు దిశగా ట్రంప్ అడుగులు?
    Tue 09:17

    ఇరాన్‌తో యుద్ధం ముగింపు దిశగా ట్రంప్ అడుగులు?

    • ఐదు వారాల యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచన
    • మరోవైపు ఇరాన్ తీరానికి భారీగా అమెరికా సైనిక బలగాలు
    • హర్మూజ్ జలసంధి కంటే ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీయడమే లక్ష్యం
    • జలసంధి మూసివేతతో భారీగా పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు
    Read full story
  • అందుకే వారిని పట్టించుకోవడం మానేశా: నిహారిక
    Tue 09:13

    అందుకే వారిని పట్టించుకోవడం మానేశా: నిహారిక

    • నిర్మాతగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయన్న నిహారిక
    • తాను ఏం చేసినా తప్పు పట్టేవాళ్లు ఉంటూనే ఉంటారని వ్యాఖ్య
    • తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానన్న నిహారిక
    Read full story
  • మసూద్ అజర్‌కు మరో షాక్.. పాకిస్థాన్‌లో సోదరుడి అనుమానాస్పద మృతి!
    Tue 09:04

    మసూద్ అజర్‌కు మరో షాక్.. పాకిస్థాన్‌లో సోదరుడి అనుమానాస్పద మృతి!

    • జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి
    • మరణానికి కారణం చెప్పని ఉగ్రసంస్థ.. పెరిగిన అనుమానాలు
    • 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగానే ఈ మరణమని ప్రచారం
    • గతంలోనే దాడుల్లో మసూద్ అజర్ కుటుంబసభ్యులు 10 మంది హతం
    Read full story
  • అమెరికాతో చర్చల్లేవ్.. తేల్చేసిన ఇరాన్
    Tue 08:44

    అమెరికాతో చర్చల్లేవ్.. తేల్చేసిన ఇరాన్

    • రెండో నెలలోకి ప్రవేశించిన ఇరాన్-అమెరికా యుద్ధం
    • అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసిన ఇరాన్
    • ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నాయంటున్న వైట్ హౌస్
    • ట్రంప్ శాంతి ప్రణాళిక తిరస్కరణ.. ఇరాన్ సొంత షరతులు
    Read full story
  • ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన విమానం ధ్వంసం
    Tue 08:33

    ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన విమానం ధ్వంసం

    • ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి
    • దాడిలో ధ్వంసమైన మహాన్ ఎయిర్‌ విమానం
    • భారత్ నుంచి సాయం తీసుకెళ్లేందుకు రావాల్సిన విమానం అది
    • ఈ ఘటనతో మానవతా సాయానికి ఆటంకం కలుగుతుందని ఇరాన్ ఆందోళన
    • దాడిని ఇంకా ధ్రువీకరించని అమెరికా అధికారులు
    Read full story
  • హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్
    Tue 08:21

    హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్

    • శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
    • సుమారు రూ. 83 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడి
    • తమిళనాడు దివంగత సీఎం ఆస్తులపై మరోసారి చర్చ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV