నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం.. విద్యార్థిని దివ్య ఆత్మహత్యాయత్నం!
- హాస్టల్ లో కెమికల్ తాగిన యువతి
- హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
- మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్ లో చేరిక
అనంతరం విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో కళాశాల వర్గాలు దివ్యను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించాయి. దివ్య స్వగ్రామం కడప జిల్లాలోని తిప్పరాజు పాలేం అని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.