అమితాబ్ తో కలిసి నటిస్తానని కలలో కూడా అనుకోలేదు: నటి ప్రీతీ నిగమ్
- అమితాబ్ అంటే ఎంతో అభిమానం
- నా నటనను అమితాబ్ మెచ్చుకున్నారు
- ఆయనతో కలిసి ఫొటో దిగాను
అమితాబ్ తో ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా 'షూబైట్' సినిమా తీశారు. అందులో నేను ఆయనతో కలిసి నటించాను. ఆయన నా నటనను మెచ్చుకోవడం ఒక అందమైన జ్ఞాపకం. ఆయనతో కలిసి ఒక ఫొటో దిగుతానని అంటే, షూటింగు తరువాత అన్నారు. పేకప్ చెప్పిన తరువాత .. గుర్తుపెట్టుకుని మరీ నన్ను పిలిచి తనతో ఫొటో తీసుకోమన్నారు. ఈ రెండు విషయాలు నా జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి" అని చెప్పుకొచ్చారు.