100 కోట్ల బడ్జెట్ తో 'కాంచన 4'

29-04-2019 Mon 15:59 | Entertainment
  • తెలుగులో 'కాంచన 3'కి భారీ హిట్ 
  • 'కాంచన 4' కి సన్నాహాలు
  •  3డీ ఎఫెక్ట్ తో తెరపైకి  
లారెన్స్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాంచన 3' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ విజయం పట్ల లారెన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'కాంచన 4' కూడా తప్పకుండా ఉంటుందనీ, ఆ కథపై కసరత్తును మొదలుపెడతానని ఆయన అన్నాడు.

'కాంచన 4' సినిమాను నిర్మించడానికి సన్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారనేది తాజా సమాచారం. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి వాళ్లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను '3డీ'లో చేయాలనీ .. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ను ఉపయోగించాలని .. భారీ తారాగణాన్ని తీసుకోవాలని అనుకోవడం వలన, ఈ సినిమాకి ఈ స్థాయి ఖర్చు అవుతుందని అంటున్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాపైనే లారెన్స్ అభిమానులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
lawrencevedika

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more