నేడు నాలుగో దశ పోలింగ్.. 72 నియోజకవర్గాల్లో పోలింగ్.. బరిలో ప్రముఖులు
- 8 రాష్ట్రాల్లో 72 నియోజకవర్గాల్లో పోలింగ్
- అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 945 మంది అభ్యర్థులు
- ఒడిశాలో 41 శాసన సభ స్థానాలకు కూడా..
ఈ విడత ఎన్నికల్లో బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మతోండ్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతోపాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్, మూన్‌మూన్ సేన్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్ఎస్ అహ్లువాలియా, బాబుల్ సుప్రియో తదితర ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.