ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేసిన సమంత!

  • సమంత స్నేహితురాలి వివాహం
  • నీలి రంగు వస్త్రాల్లో మెరిసిన శామ్
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు వైరల్
దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత, తన స్నేహితురాలి పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక చిత్రాలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనని ఓ గ్రూప్ ఫోటోను కూడా ఉంచింది. ఈ చిత్రాల్లో వధువు తెలుపు రంగు దుస్తుల్లో మెరుస్తుండగా, సమంత సహా ఆమె స్నేహితులంతా నీలి రంగు వస్త్రాల్లో ఉన్నారు. కాగా, ప్రస్తుతం 'మజిలీ' చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, తదుపరి '96' రీమేక్ లో నటిస్తోంది.
Go Back to Shorts
Samanta
Marriage
Instagram
Photos

More Telugu News