తల్లి ఆశీస్సులు తీసుకుని అహ్మదాబాద్లో ఓటేసిన ప్రధాని మోదీ
- ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
- కుమారుడు మోదీకి హీరాబెన్ ఆశీస్సులు
- ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ పిలుపు
అనంతరం మోదీ అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకుని రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. సొంత రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.