ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలపై సీఈసీ ఆరా.. డీజీపీ నివేదికను పంపిన ద్వివేది!
- జగన్ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై ఆరా
- శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్న ద్వివేది
- ఈవీఎంల తరలింపుపై మరోసారి వివరణ కోరుతాం
దీంతో పాటు ఈ నెల 10న తనకూ, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియోను ఇంగ్లీషులోకి అనువదించి సీఈసీకి ద్వివేది పంపించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపుపై మరోసారి ఆ జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరుతామని ద్వివేది తెలిపారు.