అందంగా ఉంటుందనే ఊర్మిళకు టికెట్ ఇచ్చారు: బీజేపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆమెకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది
- ఆమె ముఖం చూసి ఓట్లు పడతాయని భావిస్తోంది
- బీజేపీ నేత గోపాల్ శెట్టికి వివాదాలు కొత్త కాదు
65 ఏళ్ల గోపాల్‌కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల ఊర్మిళను ఉద్దేశించి ఆమెకు ఆడంబరం ఎక్కువని, రాజకీయాల్లో ఆమె జీరో అని వ్యాఖ్యానించారు. గతేడాది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో క్రిస్టియన్లు పాల్గొనలేదంటూ మాట్లాడి ఆయన వివాదం రేపారు.