టేకాఫ్ కు సిద్ధమవుతున్న విమానం నుంచి రూ.7.8 కోట్ల దోపిడీ
- అల్బేనియాలో ఘటన
- దుండగుల వద్ద ఏకే-47 తుపాకులు
- ఒకరిని కాల్చిచంపిన పోలీసులు
విమానంలో దోపిడీ జరిగిందన్న సమాచారంతో దాదాపు 500 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వారికి ఓ హెలికాప్టర్ కూడా సాయం అందించింది. దుండగులు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ స్టిక్కర్ లో ఉన్న కారును ఈ దోపిడీ కోసం ఉపయోగించారు. దొంగిలించిన సొమ్ము ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినదిగా భావిస్తున్నారు. అయితే, తాము ప్రయాణించిన కారును ఓ ప్రాంతంలో తగులబెట్టిన దుండగులు మరో వాహనంలో ఉడాయించారు.