జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణను నమ్ముకుంటే ఏమీ కాదు: చంద్రబాబునాయుడు
- లక్ష్మీ నారాయణకు ఓటేస్తే మురిగిపోతుంది
- సీబీఐని మోదీ తన స్వార్థానికి వాడుకున్నారు
- శ్రీ భరత్ గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం
సీబీఐని నరేంద్ర మోదీ స్వార్థానికి వినియోగించుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ భూకబ్జాదారని, అటువంటి వ్యక్తికి ఓటేస్తే ప్రజలకు ఇబ్బందులేనని అన్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారంతా నేరచరిత్ర కలవారేనని, అందరినీ ఓడించాలని పిలుపునిచ్చారు.