జర్మనీలో భారత జంటపై దాడి.. భర్త మృతి, గాయాలతో బయటపడిన భార్య
- కత్తితో దాడి చేసిన ఓ ఇమ్మిగ్రెంట్
- పిల్లలకు రక్షణ కల్పించాలని ఆదేశం
- ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సానుభూతి
ఈ ఘటనలో ప్రశాంత్ చనిపోగా, స్మిత గాయాలపాలయ్యారు. దీంతో వీరి పిల్లలకు రక్షణ కల్పించాలని మ్యూనిచ్‌లోని భారత దౌత్య అధికారులను ఆదేశించినట్టు సుష్మ వెల్లడించారు. ప్రశాంత్ సోదరుడిని వెంటనే జర్మీనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సుష్మ సానుభూతి తెలిపారు.