సిన్సియర్ లవర్ గా .. ప్లే బాయ్ గా ప్రభాస్?

26-03-2019 Tue 10:40 | Entertainment
  • రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్
  •  తొలిసారిగా ద్విపాత్రాభినయం
  •  మరో కథానాయికగా కాజల్  
'సాహో' షూటింగు చాలా వరకూ పూర్తికావడంతో, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ సినిమాపై ప్రభాస్ దృష్టిపెట్టాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రీసెంట్ గా మరో షెడ్యూల్ ను మొదలుపెట్టింది. 1960 కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా సాగుతుందనే వార్తలు ఇంతకుముందే వినిపించాయి. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.

కథాపరంగా ఆయన ఒక పాత్రలో సిన్సియర్ లవర్ గా .. మరో పాత్రలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇక ఇప్పటివరకూ ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డే పేరు మాత్రమే వినిపించింది. మరో కథానాయికగా కాజల్ కనిపించనుందనేది కూడా తాజాగా తెలిసిన విషయమే. సిన్సియర్ లవర్ కి జోడీగా పూజా హెగ్డే .. ప్లే బాయ్ పాత్ర సరసన కాజల్ కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయాలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయమని చెప్పుకోవచ్చు. 
prabhaskajalpooja hegde

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more