చంద్రబాబుపై పిటిషన్ ను విచారించాలని బీహార్ కోర్టు నిర్ణయం!
- 'బీహారీ డెకాయిట్' అన్న పదాన్ని వాడిన చంద్రబాబు
- బీహారీలను అవమానించారంటూ పిటిషన్
- విచారణ మార్చి 28కి వాయిదా
కాగా, ఒంగోలులో జరిగిన సభలో ప్రశాంత్ కిశోర్ ను బీహారీ డెకాయిట్ గా అభివర్ణించిన చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరపూరిత సలహాలను ఇస్తున్న ఆయన, ఏపీలోని లక్షలాది ఓట్లను తొలగించాలని కుట్రలు పన్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ జేడీఎస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీకి రాజకీయ సలహాదారుగానూ వ్యవహరిస్తున్నారు.